Headlines

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది.

— మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తి విభాగంలో కీలకమైన ప్రాజెక్టుగా ఉన్న ఈ థర్మల్ పవర్ స్టేషన్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన స్టేజ్-1 లోని మొదటి యూనిట్‌ను డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క , మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , శ్రీ అడ్లూరి లక్ష్మణ్ , శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు ఇతర శాసన సభ్యులు,…

Read More

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు…

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు చింతపల్లి, T6న్యూస్: అక్రమ అరెస్టులతో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఉద్యమాలను ఆపలేరని చింతపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు.నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ లో భాగంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసన కార్యక్రమం సందర్భంగా నేడు చింతపల్లి పోలీసులు బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘ విద్యార్థి యువజన సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని…

Read More

తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవం

హైదరాబాద్: దాశరధి పుట్టి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంలో వారి శత జయంతి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని గత సంవత్సర కాలం నుంచి ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి విజ్ఞప్తి చేస్తూ వస్తుంది. గొప్పకవి దాశరధి గారు ఆయన వేడుకలు , ఘనంగా నిర్వహించాలని, శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తూ వచ్చింది. దాశరధీ గారి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించలేదు. దాశరధీకి ఈ ప్రభుత్వం సరేనా గౌరవం ఇవ్వలేదని…

Read More

చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు…

పిల్లలు పెరిగేందుకు యువత అభిప్రాయం మారింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం యువత పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా, ఖర్చులు పెరగడం, ఆదాయం కొరత వంటి సమస్యలు ఈ అభిప్రాయం మార్పుకు దారితీస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టడం అత్యవసరమని చంద్రబాబు…

Read More

తెలంగాణ పాలిసెట్ వెబ్సైటు లో గందరగోళం..

తెలంగాణ పాలిసెట్ వెబ్‌సైట్‌లో గందరగోళంహైదరాబాద్, T6 న్యూస్: చెరిగిపోయిన సీట్ల కేటాయింపులు, వెబ్ ఆప్షన్లకు సంబంధించిన డేటా పాలిసెట్ కార్యాలయంలోని కంప్యూటర్లలో ఎవరైనా వైరస్ ఉన్న పెన్ డ్రైవ్ వాడారా, లేక వెబ్‌సైట్‌ను ఎవరైనా హాక్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న నిఘా వర్గాలు రాష్ట్రంలో ఈ నెల 4వ తేదీన జరగాల్సిన పాలిసెట్ సీట్ల కేటాయింపులు కోసం ఎదురుచూస్తున్న 22 వేల మంది విద్యార్థులుప్రభుత్వ ఆదీనంలో ఉండాల్సిన డేటా మొత్తం ఒక్క రాత్రిలో చెరిగిపోవడంతో…

Read More

రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేయాలి..

హైదరాబాద్,T6 న్యూస్: రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేయడానికి అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సంస్కరణల్లో భాగంగా కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ✅ ఇంధన శాఖపై ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. NPDCL, SPDCL లతో పాటు కొత్తగా మరో డిస్కమ్‌ను ఏర్పాటు…

Read More

సీఎం రేవంత్ తో హైకోర్టు చీఫ్ జస్టిస్ భేటీ

హైదరాబాద్,T6 న్యూస్ : రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకం వంటి అంశాలపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ , ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ♦️రాష్ట్రంలో ముఖ్యంగా కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు అవసరమైన మేరకు సిబ్బంది నియామకాలను చేపట్టాలని జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సూచించారు. ఈ అంశాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి…

Read More

జర్నలిస్టు అనే పదానికి అర్థం వెతుక్కోవలసిన దుస్థితి తలెత్తింది. సి ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కొన్ని వింత పోకడలు పాత్రికేయ రంగానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నవ తెలంగాణ దినపత్రిక 10 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి స్ఫూర్తినిచ్చే పత్రికా సంస్థలు…

Read More

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపుసప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు పొడిగించిన విద్యాశాఖఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులు మే 4వ తేదీ, సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశంఆలస్య రుసుము రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు.

Read More

గురు నానక్ యూనివర్సిటీలో ఘనంగా 2వ ఒరియంటేషన్ డే..

రంగారెడ్డి, T6 న్యూస్: ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ యూనివర్సిటీ 2025 – 2026 సంవత్సరానికి సంబంధించి క్యాంపస్‌లో BBA మరియు BCA కోర్సుల్లో చేరిన కొత్త విద్యార్థుల కోసం రెండవ ఒరియంటేషన్ డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. డా. హెచ్.ఎస్. సైనీ, వైస్ ఛాన్సలర్, ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తమ సామర్థ్యాలను గుర్తించుకొని, విద్యను ప్రయోజనకరంగా మలచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ తన సందేశం ద్వారా విద్యార్థులు…

Read More