నిద్రపోయే ముందు పాదాలకు ఈ నూనె రాస్తే ఎన్నో ప్రయోజనాలు..
నిద్రపోయే ముందు పాదాలకు ఈ నూనే రాస్తే ఎన్నో ప్రయోజనాలు హైదరాబాద్, T6 న్యూస్: రాత్రి పూట బెడ్ పై అలా పడుకోగానే నిద్రపడితే ఎంత హాయిగా ఉంటుందో కదా. సగం సమస్యలు ఈ నిద్రతోనే తీరిపోతాయి. కానీ చాలా మందికి ఇలా నిద్ర పట్టదు. బెడ్ పై అటూ ఇటూ మెసిలి ఎప్పుడో అర్ధరాత్రి దాటాక పడుకుంటారు. రోజూ ఇలాగే జరిగితే మాత్రం ఇబ్బందులు తప్పవు. అందుకే..నిద్రపోయే ముందు పాదాలకు మెగ్నీషియం ఆయిల్ పాదాలకు రాసుకోవాలని…
