Headlines

ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసిన జబర్దస్త్ బ్యూటీ

ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా సెలబ్రిటీలు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరుతో గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఇప్పటికే విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల, అషు రెడ్డి ఈ బాట పట్టగా, తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ కూడా చేరింది. తన ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, వీడియోల కోసం నెలకు రూ.390 చెల్లించాలని సిరి కోరుతోంది. ప్రస్తుతం ఆమె సబ్‌స్క్రిప్షన్‌లో 426 మంది ఉండగా, నెలకు సుమారు…

Read More

తొర్రూరులో ఈ నెల 11న ఘనంగా బీరప్ప స్వామి–కామరతి దేవి కళ్యాణ మహోత్సవం

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని తొర్రూరు గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11న జరగనున్న శ్రీ బీరప్ప స్వామి, కామరతి దేవి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కురుమల ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్‌రెడ్డి రాంరెడ్డి గారు ఈ రోజు ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు….

Read More

రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం

చెన్నై నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం సుమారు 5 వేల మందికి పాసుల జారీ వేడుకకు హాజరుకానున్న రాహుల్ గాంధీ, ప్రముఖ రాజకీయ నేతలు

Read More

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపుసప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు పొడిగించిన విద్యాశాఖఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులు మే 4వ తేదీ, సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశంఆలస్య రుసుము రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు.

Read More