Headlines

బ్రేకింగ్ న్యూస్

ఏసిబి వలలో చిక్కిన మరో చేప

మంచిర్యాల్,T6న్యూస్: రెవెన్యూ రికార్డులలో పట్టాధారుడు యొక్క ఆధార్‌ను ఖాతాతో కలపడానికి మరియు సంబంధించిన దస్తావేజును ప్రాసెస్ చేసి దానిని సంబంధిత ఉన్నతాధికారులకు పంపించి తనకు పట్టాధారు పాసు పుస్తకంను జారీ చేయడానికి” అధికారిక సహాయం చేసినందుకు ఫిర్యాదుదారుని నుండి రూ.10,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల తహశీల్దారు వారి కార్యాలయంలోని డిప్యూటీ తహశీల్దారు – ఆకిరెడ్డి నవీన్ కుమార్ మరియు అదే కార్యాలయంలో అటెండర్ గా పని చేస్తూ జబ్బున పడిన తన తండ్రి తరుపున పనిచేస్తున్న- గవిడి అంజన్న.

Please follow and like us:
Pin Share