Headlines

PH&MEU-3194 యూనియన్ లో భారీ చేరికలు..

హైదరాబాద్, T6 న్యూస్;జీఓఎమ్ యెస్1207(మెరిట్ లిస్ట్) MPHA(M) వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వివిధ జిల్లాలకు చెందిన 84 మంది వివిధ సంఘాలకు రాజీనామా చేసి PH&MEU-3194 రాష్ట్ర కార్యాలయానికి వచ్చి యూనియన్ లో చేరారు. వారి యొక్క సమస్యలపై రాష్ట్ర కమిటీలో చర్చించి జిఓఎంఎస్ 1207 పరిధిలో ఉన్న ప్రతి MPHA(M) ఉద్యోగికి యూనియన్ ద్వారా న్యాయ పరమైన సమస్యలను పరిష్కారం చేస్తామని రాష్ట్ర కమిటీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో B వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర…

Read More

మీ-సేవ సర్టిఫికెట్లు వాట్సాప్‌లో

అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇకపై మీ-సేవ సర్టిఫికెట్లు వాట్సాప్‌లోనేమీసేవ వాట్సప్‌ సేవను నేడు అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం నేడు లాంఛనంగా ప్రారంభించన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీ-సేవ సెంటర్కు పదేపదే వెళ్లాల్సిన అవసరం లేదు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఇకపై మీ-సేవ ద్వారా పౌరులు దరఖాస్తు చేసుకునే అన్ని రకాల ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారంఎలాంటి సర్టిఫికెట్ అయినా నేరుగా…

Read More

భారత యువకుడికి తొలి క్యాన్సర్ వ్యాక్సిన్‌.. మరణాన్ని జయించనున్న శ్రీవాస్తవ

డిల్లి: క్యాన్సర్ మహమ్మారిని అంతం చేసే దిశగా రష్యా కీలక అడుగు వేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే తొలి క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ఈ దేశం రూపొందించింది. అయితే భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను మొదటిసారి ఓ యువకుడు ఉపయోగించుకోనున్నాడు. 👉లక్నోకు చెందిన 19 ఏళ్ల యువకుడు అంష్ శ్రీవాస్తవకు రష్యా ప్రభుత్వం నుంచి సహాయం లభించబోతోంది. గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అంష్‌కు రష్యా తయారు చేసిన కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్ “ఎంటెరోమిక్స్” క్లినికల్ ట్రయల్ జరిగే…

Read More

ముఖ్యమంత్రిని కలిసిన రాహుల్ సిప్లిగంజ్

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కలిశారు. ఈ నెల 27 న వివాహం చేసుకోబోతున్న రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రిని కలిసి వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు.

Read More

రేపటి నుంచి మహిళలకు చీరల పంపిణి

హైదరాబాద్ :మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో పాటు ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కోసం చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు….

Read More

దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దు. మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి.

నల్లగొండ: దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దని మాల్ మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి అన్నారు. సోమవారం చింతపల్లి మండల కేంద్రంలో ప్రాధమిక సహకార సంఘంలో పాడి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం ప్రకటించిన ధరకు మాత్రమే అమ్మాలని అలాగే దళారులకు ధాన్యాన్ని అమ్మి ఎవరు మోసపోవద్దని సూచించారు. సాధారణ…

Read More