Headlines

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం – కామన్వెల్త్ గేమ్స్‌ కోసం భారత్‌ బిడ్

డిల్లీ,T6 న్యూస్: కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణలో భారత్‌ మరోసారి ముందడుగు వేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌ నిర్వహణకు భారత్‌ తరఫున బిడ్ వేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో క్రీడా రంగం ఉత్సాహభరితంగా మారింది. ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘం (IOA) 2030 గేమ్స్‌ కోసం భారత్‌ను ఆతిథ్య దేశంగా ప్రతిపాదించేందుకు అంగీకరించింది. కేబినెట్‌ ఆమోదంతో ఇప్పుడు అధికారికంగా బిడ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణకు భారత్‌తో పాటు నైజీరియా, కెనడా,…

Read More

నకిలీ పత్రాలను సృష్టించి జగన్మోహన్ రావు అక్రమంగా అధ్యక్షుడయ్యాడన్న సీఐడీ

హైదరాబాద్,T6న్యూస్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల అక్రమాల కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్‌గిరి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సీఐడీ అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. జగన్మోహన్ రావుని సీఐడీ నిన్న అరెస్టు చేసిన విషయం విదితమే. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యాడని సీఐడీ ఆరోపిస్తోంది. గౌలీపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ…

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కపిల్ దేవ్..

డిల్లీ, T6 న్యూస్: తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ ప్ర‌శంసించారు. ముఖ్య‌మంత్రిని ఢిల్లీలోని అధికారిక నివాసంలో కపిల్ దేవ్ క‌లిసి పలు అంశాలపై చర్చించారు. ➡️ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివ‌రించారు. ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాల్లో తాము…

Read More

గిల్‌ డబుల్‌

ద్విశతకంతో రికార్డు రాణించిన జడేజా, సుందర్‌ భారత్‌ 587 ఆలౌట్‌ ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 77/3 వహ్వా.. శుభ్‌మన్‌. టెస్టు పగ్గాలు చేపట్టాక ఈ యువ నాయకుడి బ్యాటింగ్‌ ప్రదర్శన శుభ ప్రదంగా సాగుతోంది. తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన గిల్‌ ఎడ్జ్‌బాస్టన్‌లో మరింత జోరు చూపాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు ఎంతగా కవ్వించినా.. సిసలైన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ రాబట్టి అదుర్స్‌ అనిపించాడు. ఈక్రమంలో అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. తన మారథాన్‌…

Read More