తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్ – ఎల్లుండి మంత్రిగా ప్రమాణస్వీకారం
హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ కేబినెట్‌లోకి మరో కొత్త మంత్రి రానున్నారు. ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కింది. ఎల్లుండి ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసుతో గవర్నర్ అజారుద్దీన్ నియామకానికి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్న అజారుద్దీన్‌కు కేబినెట్ హోదా ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. మాజీ భారత కెప్టెన్‌గా…
