యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది.
— మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తి విభాగంలో కీలకమైన ప్రాజెక్టుగా ఉన్న ఈ థర్మల్ పవర్ స్టేషన్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన స్టేజ్-1 లోని మొదటి యూనిట్‌ను డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క , మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , శ్రీ అడ్లూరి లక్ష్మణ్ , శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు ఇతర శాసన సభ్యులు,…
