ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిన నంద్యాల నాయి బ్రాహ్మణులు.
-సెలూన్లకు ఉచిత విద్యుత్ పై నాయి బ్రాహ్మణుల హర్షం. నంద్యాల, T6 న్యూస్: నాయీ బ్రాహ్మణుల సంక్షేమమే లక్ష్యంగా సెలూన్ షాపులకు అందిస్తోన్న ఉచిత విద్యుత్ ను 200 యూనిట్లకు కూటమి ప్రభుత్వం పెంచిన క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన నంద్యాల నాయీ బ్రాహ్మణ సోదరులు. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా తమ అభినందనలు తెలిపేందుకు నంద్యాల పట్టణంలోని 28వ వార్డు, 36వ వార్డు నందు నాయీ బ్రాహ్మణ సోదరులు నిర్వహించిన ముఖ్యమంత్రికి పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య…
