అంగరంగ వైభవంగా బీసీ కాలనీ యూత్ అసోసియేషన్ వినాయక నిమజ్జనం
చింతపల్లి,T6 న్యూస్: గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని చింతపల్లి బీసీ కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు చింతపల్లి గ్రామ ప్రజల సమక్షంలో పద్ధతుల ప్రకారం కార్యక్రమాలను నిర్వహించి శోభయాత్రతో నిమజ్జనం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సుదూర ప్రాంతాల వారు ఎక్కడ ఉన్నా గణపతి నిమజ్జనానికి తప్పకుండా హాజరవుతారని యువ నాయకులు గోవింద్ యాదగిరి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా బీసీ కాలనీ గణేశ…
