ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకం – కొలీజియం కీలక సిఫార్సులు
న్యూఢిల్లీ, T6న్యూస్, జూలై 4:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం కీలకంగా స్పందించింది. కొలీజియం తాజా భేటీలో ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకానికి సిఫార్సులు చేసింది. తుహిన్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫార్సు తుహిన్ కుమార్ ప్రస్తుతం న్యాయవాదిగా విశాఖపట్నంలో సేవలందిస్తున్నారు ఆయనను నేరుగా హైకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం అభిప్రాయపడింది తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలను నియమించాలని కొలీజియం సూచించింది. వీరి వివరాలు…
