Headlines

నార్కెట్‌పల్లి MRO ఆఫీస్ కు తాళం

విద్యార్థులకు రావలసిన ₹7,500 కోట్లు ఫీజు రీయింబర్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్

  • నార్కెట్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించి భవనం నిర్మించాలన్న విద్యార్థుల విజ్ఞప్తి
  • నినాదాలతో దద్దరిల్లిన ఎమ్మార్వో కార్యాలయం
  • మాజీ ఎంపీ ఆర్ కృష్ణన్న పిలుపుమేరకు నిరసన
  • BC విద్యార్థి నేతలు మోదీరాందేవ్ యాదవ్, ఎడ్ల మహాలింగం ఆధ్వర్యంలో ఆందోళన
  • వేలాది మంది విద్యార్థుల తో కూడిన భారీ నిరసన
  • విద్యార్థులకు 20వేల స్కాలర్షిప్ ఇవ్వాలని, ఇంటర్ విద్యార్థులకు ఫీజు పూర్తి భారం ప్రభుత్వమే భరించాలని డిమాండ్
  • ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరిన నేతలు
  • “ఫ్లైఓవర్లు, స్కైవెల్‌ వంతెనలకి డబ్బు ఉంది. విద్యార్థులకి స్కాలర్షిప్‌లకి డబ్బుల్లేవా?” అని ఆగ్రహం
  • “100 రోజుల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం అన్నారు. కానీ అసలు సమస్యలు అధిగమించాయి” అని ఆవేదన
  • ఈ సమావేశంలో BC యువజన సంఘం నేతలు కావట్టి సత్యనారాయణ, మల్లేష్ శిరీష, రమాదేవి, వైష్ణవి, వారాహి, మనీషా, మానస తదితరులు పాల్గొన్నారు
Please follow and like us:
Pin Share