
హ్యామ్ రోడ్ల ప్యాకేజీ లపై చర్చిస్తున్న మంత్రి
కన్సలెంట్లు రూపొందించిన డిపిఆర్ పరిశీలించిన మంత్రి
ఆగస్టు వరకు టెండర్ ప్రక్రియ ప్రారంభం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్న మంత్రి
ఉమ్మడి జిల్లాల వారీగా ప్యాకేజీ లు గుర్తింపు
హ్యామ్ రోడ్ల పై సిఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించారు – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
అధికారులు,కన్సల్టెన్సీ క్షేత్ర స్థాయికి వెళ్ళే ప్రపోజల్ రూపొందించారా అని ప్రశ్నించిన మంత్రి
సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు,ఈఎన్సి టి. జయ భారతి,సి.ఈ లు మోహన్ నాయక్,లక్ష్మణ్, రాజేశ్వర్ రెడ్డి పలువురు ఎస్.ఈ లు,ఈ.ఈ, ఏ.ఈ తదితరులు

