ఆరోగ్యంగా ఉన్నా ఆకస్మాత్తుగా గుండెపోటు..?
ఆరోగ్యంగా ఉన్నా “సడన్ హార్ట్ ఎటాక్” ఎందుకు వస్తుంది? – నిపుణుల సమాధానమిదే! రోజురోజుకు పెరుగుతున్న గుండెపోటు మరణాలు – ఈ అలవాట్లకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు! హైదరాబాద్, T6 న్యూస్ డెస్క్: నేటి రోజుల్లో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు. శారీరకంగా ఫిట్‌గా ఉండి హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు లేకపోయినా హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు వెల్లడిస్తున్నారు. మరి…
