Headlines

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త..

అమరావతి,T6news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త అందనున్నది. సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పోరాటం చేస్తూ ఉన్న వీరి సమస్యలను పరిష్కరించేందుకు నూతన ప్రభుత్వం సంసిద్ధమైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురుకుల ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి బాధలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వేతనాల పెంపు అవసరాన్ని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కఠినమైనప్పటికీ, ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ…

Read More

మద్యం కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు – జోగి రమేష్‌ ఆగ్రహం

విశాఖపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ మద్యం కేసుపై తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. జోగి రమేష్‌ మాట్లాడుతూ – “నన్ను మద్యం కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మద్యం స్కాంను బట్టబయలు చేసింది మా పార్టీనే. నకిలీ మద్యం స్కాం చంద్రబాబుకు చుట్టుకుంది. ఇప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసి మద్యం వ్యవహారాన్ని వేరే వాళ్లపై మోపాలని చూస్తున్నారు,” అన్నారు. అదేవిధంగా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే ఇళ్లకే మద్యం డోర్‌…

Read More

డిల్లీ సీఎంపై దాడి.. హైటెన్షన్!

న్యూఢిల్లీ, ఆగస్టు 20: న్యూఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి జరిగింది. ఫిర్యాదుదారుడిలా వచ్చి సీఎం రేఖాగుప్తాపై ఒక వ్యక్తి దాడికి దిగాడు.బుధవారం సీఎం రేఖాగుప్తా జన్‌ సున్‌వాయ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీస్ లైన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. అతడి పేరు రాజేష్ సకారియగా గుర్తించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ అతడ స్వస్థలమని పోలీసులు పేర్కొన్నారు….

Read More

అంగరంగ వైభవంగా బీసీ కాలనీ యూత్ అసోసియేషన్ వినాయక నిమజ్జనం

చింతపల్లి,T6 న్యూస్: గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని చింతపల్లి బీసీ కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు చింతపల్లి గ్రామ ప్రజల సమక్షంలో పద్ధతుల ప్రకారం కార్యక్రమాలను నిర్వహించి శోభయాత్రతో నిమజ్జనం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సుదూర ప్రాంతాల వారు ఎక్కడ ఉన్నా గణపతి నిమజ్జనానికి తప్పకుండా హాజరవుతారని యువ నాయకులు గోవింద్ యాదగిరి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా బీసీ కాలనీ గణేశ…

Read More

హైదరాబాద్ లో చిరుతపులుల సంచారం..

హైదరాబాద్‌లో చిరుతపులుల సంచారం బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్[ఆర్సీఐ] ప్రాంగణంలో రెండు చిరుతపులుల సంచారంరెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఫెన్స్…

Read More

పర్వతాలును అభినందించిన హెచ్.సి.యు. వీసీ. బి.జె. రావు

హైదరాబాద్,T6 న్యూస్, ఆగస్ట్ 6: పంబాల కులానికి ప్రత్యేకమైన సంప్రదాయ కళా రూపమైన పంబ కళపై నేరేడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన పంబాల పర్వతాలు జరిపిన లోతైన పరిశోధనకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి విశేష అభినందనలు లభించాయి. పంబాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులను సాంప్రదాయ కళల దృష్టికోణంలో విశ్లేషిస్తూ, ఈ పరిశోధన నూతన కోణాన్ని ప్రతిపాదించింది. ఎన్నో ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన పంబాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంగా తీసుకుని, పర్వతాలు పేదరిక…

Read More

భారీగా నకిలీ ఎలక్ట్రికల్ సామాగ్రి స్వాధీనం..

బ్రేకింగ్:వరంగల్ జిల్లా తెలంగాణ.వరంగల్ నగరంలో నకిలీ ఎలక్ట్రికల్ వైర్ లు, స్విచ్ లు, ఇతర సామాగ్రి డూప్లికేట్ సరుకులు అమ్ముతున్న పలు మర్వాడీలు… పలుమార్వాడి దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్, లక్షల రూపాయలు సరుకులు స్వాధీనం… రాష్ట్రం మొత్తం ఇలానే ఉంది… ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పాతుకుపోయిన మార్వాడీలు…కుదేళ్లు అవుతున్న స్థానిక వ్యాపారస్తులు…పేరుకే స్థానిక వ్యాపారస్తుల యూనియన్లు…మార్వాడీల మోచేతి నీళ్లు తాగి స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొడుతున్న యూనియన్ల లీడర్లు…అతి తక్కువ ధరకే డూప్లికేట్ వస్తువులు…

Read More

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకులు కూడా దూరమే: అనుపమ

హైదరాబాద్,T6న్యూస్: లేడీ ఓరియంటెడ్‌ సినిమా అంటే ఎవరూ ముందుకురారు అని నటి అనుపమ పరమేశ్వరన్‌ పేరొన్నారు. ‘థీమ్‌ ఆఫ్ పరదా’ పాట విడుదల సందర్భంగా గురువారం అనుపమ మాట్లాడుతూ.. “మా సినిమా ఏడాది క్రితమే రెడీ అయింది. పెద్ద సినిమా రిలీజ్‌ అకారణంగా మాకు థియేటర్లు దొరకలేదు. ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వస్తుందంటే.. ఎవరూ ముందుకురారు. నిర్మాతలు, ఓటీటీ సంస్థలు, ఒక్కోసారి ఆడియన్స్ కూడా ప్రోత్సహించడానికి ముందుకురారు.” అని అన్నారు.

Read More

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు

మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే కొన్ని ఉత్తమ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి: 🍁. పెరుగుఈ పులియబెట్టిన ఆహారం, కిమ్చి, కేఫీర్ మరియు ఊరగాయలు వంటి వాటితో పాటు, ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ప్రోబయోటిక్స్ అనేవి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, ఇవి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో మరియు మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. 🍁మన ప్రేగు ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాలకు నిలయం, దీనిని మైక్రోబయోమ్ అని పిలుస్తారు, ఇవి గట్ లైనింగ్‌లోని రోగనిరోధక కణాలతో నేరుగా…

Read More

నంద్యాల త్యాగరాజ స్వామి దేవస్థానం నందు ఘనంగా వినాయక చవితి వేడుకలు.

నంద్యాల,T6 న్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి దేవస్థానం నందు చైర్మెన్/అధ్యక్షులు ఊడుమాల్పురం మల్లుగాల్ల సుబ్బరాయుడు, ట్రెజరర్ శీనయ్య ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మన దేవాలయంలో తెల్లవారుజామున నుంచే శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పత్ర, ఫల, పుష్పాలు మరియు తోరణాలతో విశేషంగా అలంకరించారు. విచ్చేసిన భక్తాదులందరూ…

Read More