Headlines

ఒవైసీ ఫాతిమా కాలేజీపై క్లారిటీ ఇచ్చిన హైడ్రా..

హైదరాబాద్: ఆ కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారు..

FTLలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్‌లో తొలగిస్తామన్నాం..

పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోంది..

ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు..

అందులో 10 వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు..

పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నాం..

ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం-హైడ్రా

Please follow and like us:
Pin Share