
బ్రేకింగ్:వరంగల్ జిల్లా
తెలంగాణ.వరంగల్ నగరంలో నకిలీ ఎలక్ట్రికల్ వైర్ లు, స్విచ్ లు, ఇతర సామాగ్రి డూప్లికేట్ సరుకులు అమ్ముతున్న పలు మర్వాడీలు…
పలుమార్వాడి దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్, లక్షల రూపాయలు సరుకులు స్వాధీనం…
రాష్ట్రం మొత్తం ఇలానే ఉంది…
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పాతుకుపోయిన మార్వాడీలు…కుదేళ్లు అవుతున్న స్థానిక వ్యాపారస్తులు…పేరుకే స్థానిక వ్యాపారస్తుల యూనియన్లు…మార్వాడీల మోచేతి నీళ్లు తాగి స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొడుతున్న యూనియన్ల లీడర్లు…అతి తక్కువ ధరకే డూప్లికేట్ వస్తువులు అమ్మి సొమ్ము చేసుకుంటూ తెలంగాణలో సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటున్న ఉత్తరాది వ్యాపారస్తులు…గతంలో సైకిల్ పై వచ్చిన మార్వాడీలు ఇప్పుడు డూప్లెక్స్ హౌసులు, విల్లాలు, ఏసీ కార్లు కొంటున్నారు…స్థానిక వ్యాపారస్తులు మాత్రం అప్పులు చేసి వ్యాపారాల్లో నష్టపోతున్నారు, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు…యూనియన్లతో యూనియన్ల లీడర్లు కడుపు నింపుకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు…ఇటువంటి డూప్లికేట్ వ్యాపారస్తుల ఆట కట్టించిన వరంగల్ పోలీసులకు స్థానిక వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు.

