రోశయ్య సేవలు మరువలేనివి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
హైదరాబాద్, T6 న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లిఖార్జున ఖర్గే కలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ లక్డీకాపూల్ లో శ్రీ కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య సేవలు మరువలేనివి అని అన్నారు….
