Headlines

T6news

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు…

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు చింతపల్లి, T6న్యూస్: అక్రమ అరెస్టులతో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఉద్యమాలను ఆపలేరని చింతపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు.నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ లో భాగంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసన కార్యక్రమం సందర్భంగా నేడు చింతపల్లి పోలీసులు బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘ విద్యార్థి యువజన సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని…

Read More

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం.. కమీషనర్ వెంకటరామిరెడ్డి

అంతర్ జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వెంకటరామి రెడ్డి చౌటుప్పల్, T6 న్యూస్: అంతర్ జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయం ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంమున్సిపల్ కమిషనర్ గౌరవ శ్రీ జి వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటుట్రినిటీ స్కూల్ విద్యార్థుల భాగస్వామ్యంతో ర్యాలీ నిర్వహించడం జరిగినది. కమిషనర్…

Read More

రోడ్లు భవనాలు శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష

హ్యామ్ రోడ్ల ప్యాకేజీ లపై చర్చిస్తున్న మంత్రి కన్సలెంట్లు రూపొందించిన డిపిఆర్ పరిశీలించిన మంత్రి ఆగస్టు వరకు టెండర్ ప్రక్రియ ప్రారంభం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్న మంత్రి ఉమ్మడి జిల్లాల వారీగా ప్యాకేజీ లు గుర్తింపు హ్యామ్ రోడ్ల పై సిఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించారు – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధికారులు,కన్సల్టెన్సీ క్షేత్ర స్థాయికి వెళ్ళే ప్రపోజల్ రూపొందించారా అని ప్రశ్నించిన మంత్రి సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ…

Read More

ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష..

విజయవాడ క్యాంపు కార్యాలయం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన ఉత్తరాంధ్ర సస్యశ్యామల ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, సిఈలు, ఎస్ఈలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More

చేతి వృత్తిని వ్యాపారం చేస్తే చూస్తూ ఊరుకోము..

–నాయి బ్రాహ్మణుల సంక్షేమ విభాగం..రిటైర్డ్ ఫ్రొఫెసర్ ఎం. బాగయ్య-జిల్లా అదనపు కలెక్టర్ ను కలిసిన బృందం హైదరాబాద్,T6 న్యూస్: కార్పొరేట్ సెలూన్లకు తావివ్వకుండా ప్రభుత్వ పెద్దలు, అధికారులు నాయి బ్రాహ్మణులు సంక్షేమానికి కృషి చేయాలని నాయి బ్రాహ్మణ సంక్షేమ విభాగం నాయకులు ప్రొఫెసర్ ఎం. భాగయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం లో స్థానిక నాయి బ్రాహ్మణ(మంగలి) నాయకులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ను కలిసి తమ వృత్తిలోకి అన్యమతస్థులు, కార్పొ…

Read More

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం టీచర్ల పవిత్ర బాధ్యత – మంత్రి నారా లోకేష్

అమరావతి,T6న్యూస్: ఏపీలోని కర్నూలు జిల్లా మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలో విద్యాప్రచుర్యంలో అద్భుతంగా రాణించిన ఉపాధ్యాయురాలు ఎం. కల్యాణి కుమారిని “షైనింగ్ టీచర్”గా ఉండవల్లి నివాసంలో ఘనంగా సత్కరించిన మంత్రి లోకేష్ “పదవిని కాదు.. విద్యార్థిగా మారి ఉపాధ్యాయురాలి నుంచి పాఠాలు నేర్చుకున్నా” అని భావోద్వేగంగా స్పందించిన లోకేష్ “పట్టుదలతో పాఠశాల రూపురేఖలు మార్చిన కల్యాణి ఆదర్శం”

Read More

ఏడాదికి ఒక్కసారైనా బీదలకు వైద్యం చేయాలి..

హైదరాబాద్, T6న్యూస్ : కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ఏడాదిలో కనీసం ఒక నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒక సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడం వల్ల వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మ సంతృప్తి లభిస్తుందని అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏఐజీ (AIG) లో నిర్మించిన నూతన ఆసుపత్రిని ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,…

Read More