ఐటీ సెక్టార్‌లో డ్రగ్ మాఫియాపై డెకాయ్ ఆపరేషన్..
హైదరాబాద్, జూలై 14:ఐటీ సెక్టార్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్న మాదకద్రవ్య ముఠాపై నార్కోటిక్ విభాగం భారీ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ నెల 12న నిర్వహించిన గుప్త ఆపరేషన్‌లో నిందితుడి సెల్‌ఫోన్ లభ్యం కావడంతో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి ఫోన్‌లో 100 మందికి పైగా గంజాయి వినియోగదారుల వివరాలు ఉన్నట్లు వెల్లడైంది.ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించిన వివరాల ప్రకారం –వారానికి ఒకసారి “సందీప్” అనే వ్యక్తి ఐటీ కార్యాలయాల సమీపానికి వచ్చి…
