Headlines

IGI Aviation Services ఉద్యోగాలు – 2025

చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2025
🌐 దరఖాస్తు: www.igiaviationdelhi.com

ఖాళీ పోస్టులు:
1️⃣ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్

  • అర్హత: 12వ తరగతి
  • వయసు: 18–30 సంవత్సరాలు
  • జీతం: ₹25,000 – ₹35,000
  • ఖాళీలు: 1017
    పురుషులు/మహిళలు అర్హులు

2️⃣ లోడర్లు (పురుషులకే)

  • అర్హత: 10వ తరగతి
  • వయసు: 20–40 సంవత్సరాలు
  • జీతం: ₹15,000 – ₹25,000
  • ఖాళీలు: 429

📝 రాత పరీక్ష:

  • సబ్జెక్టులు: జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఇంగ్లిష్*, ఏవియేషన్ నాలెడ్జ్
  • సమయం: 90 నిమిషాలు
  • మార్కులు: 100
    లోడర్‌కు ఇంగ్లిష్ ఉండదు

💰 ఫీజు:

  • గ్రౌండ్ స్టాఫ్: ₹350
  • లోడర్: ₹250

✅ ఎంపిక:

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ (గ్రౌండ్ స్టాఫ్‌కి మాత్రమే)
  • మెడికల్ & ట్రైనింగ్ తప్పనిసరి

📞 సహాయం: 011-45679884

Please follow and like us:
Pin Share