కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు వేదిరే సికిందర్ రెడ్డి ఇబ్రహీంపట్నం,T6న్యూస్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ కౌశిక్ రెడ్డిపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని ఆదివారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్ రెడ్డికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెదిరె సికింధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని…
