రైతును రాజు చేయడమే లక్ష్యంగా పని చేస్తాం… ఎమ్మెల్యే బాలునాయక్
వ్యవసాయం అంటే దండుగ కాదు.. వ్యవసాయం అంటే పండుగ. రైతును రాజు చేయడమే లక్ష్యంగా పని చేస్తాం.— ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ దేవరకొండ, T6 న్యూస్ : దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసం వద్ద జాతీయ ఆహార భద్రత మిషన్ (NFM) ద్వారా జొన్న మరియు కందివిత్తనాల చిరు సంచులను లబ్ధిదారులకు స్వయంగా అధికారులతో కలిసి పంపిణీ చేసిన దేవరకొండ శాసన సభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే…
