రేషన్ కార్డులు, ఇళ్ల పంపిణీపై మంత్రి పొంగులేటి ప్రకటన
ఖమ్మం,T6న్యూస్: ఖమ్మం జిల్లాలో ప్రజలతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇప్పటివరకు 3.54 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు. పదేళ్ల పాలనలో BRS ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు 3.54 లక్షల రేషన్…
