Headlines

ఓటీటీలో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్..

హైదరాబాద్,T6న్యూస్: ఈ ఏడాదిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయిన ల్లో ఇది ఒకటి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు అదే ఓటీటీలో విడుదలైన వెంటనే నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయిన ఈ కు ఇప్పుడు ఓటీటీలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మనం మాట్లాడుతున్న పేరు ‘థగ్ లైఫ్’. గత నెల జూన్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన అంతగా ఆకట్టుకోలేకపోయింది. కమల్…

Read More

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకం – కొలీజియం కీలక సిఫార్సులు

న్యూఢిల్లీ, T6న్యూస్, జూలై 4:ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులకు న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం కీలకంగా స్పందించింది. కొలీజియం తాజా భేటీలో ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకానికి సిఫార్సులు చేసింది. తుహిన్ కుమార్‌‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫార్సు తుహిన్ కుమార్‌ ప్రస్తుతం న్యాయవాదిగా విశాఖపట్నంలో సేవలందిస్తున్నారు ఆయనను నేరుగా హైకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం అభిప్రాయపడింది తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలను నియమించాలని కొలీజియం సూచించింది. వీరి వివరాలు…

Read More

ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష..

విజయవాడ క్యాంపు కార్యాలయం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన ఉత్తరాంధ్ర సస్యశ్యామల ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, సిఈలు, ఎస్ఈలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం టీచర్ల పవిత్ర బాధ్యత – మంత్రి నారా లోకేష్

అమరావతి,T6న్యూస్: ఏపీలోని కర్నూలు జిల్లా మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలో విద్యాప్రచుర్యంలో అద్భుతంగా రాణించిన ఉపాధ్యాయురాలు ఎం. కల్యాణి కుమారిని “షైనింగ్ టీచర్”గా ఉండవల్లి నివాసంలో ఘనంగా సత్కరించిన మంత్రి లోకేష్ “పదవిని కాదు.. విద్యార్థిగా మారి ఉపాధ్యాయురాలి నుంచి పాఠాలు నేర్చుకున్నా” అని భావోద్వేగంగా స్పందించిన లోకేష్ “పట్టుదలతో పాఠశాల రూపురేఖలు మార్చిన కల్యాణి ఆదర్శం”

Read More

తిరుమల సర్వస్వం – 3

విశ్వరూప దర్శనం నవనీతహారతి తాత్కాలిక అడ్డంకులన్నీ తొలగి, ఈ సేవాదర్శనభాగ్యం మీకు అతి త్వరలోనే కలగాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాం. తిరుప్పావై పఠనం తోమాలసేవ అభిషేకనిమిత్తం ఆకాశగంగ తీర్థం భోగశ్రీనివాసునికి అభిషేకం శ్రీవారికి పుష్పాలంకరణ మాలలకు పేర్లు ఉత్సవమూర్తులకు పుష్పమాలాలంకరణ ధూప దీప హారతులు ముప్పూటలా తోమాలసేవ అంతటితో తోమాలసేవ ముగిస్తుంది.

Read More

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు – తెలంగాణ, ఏపీకి హెచ్చరిక

హైదరాబాద్/అమరావతి, T6న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మళ్లీ చలించిపోయింది. వాయుగుండం స్థాయికి మారే అవకాశం లేకపోయినప్పటికీ, దీని ప్రభావంతో తూర్పు గాలులు ఉత్తేజితమై భారీ వర్షాలకు దారి తీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.- 🔹 తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో…

Read More

మాధవ్‌ అందరికీ సుపరిచితుడు – కేంద్రమంత్రి వర్మ

తాడేపల్లి, T6న్యూస్: ఏపీలో బీజేపీ పటిష్టత కోసం నాయకత్వం మార్పులు జరుగుతున్న తరుణంలో, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి కొత్త అధ్యక్షుడిగా నియమితులైన మాధవ్ పై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఆయనకు పూర్తి మద్దతుగా నిలవాలన్నారు. 🔹 “మాధవ్ అందరికీ సుపరిచితుడు” కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ –“మాధవ్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. అన్ని స్థాయిలలో పనిచేసిన ఆయన అందరికీ సుపరిచితుడు. పార్టీలో విలీన శక్తిగా పని చేసి నాయకత్వాన్ని…

Read More

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

నంద్యాల, T6 న్యూస్ : శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఉపరితల జలాశయాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దాంతో జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ప్రస్తుత జలస్థితి: ఇన్‌ఫ్లో (ప్రవాహం): 1,00,085 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటిమట్టం (FRL): 885 అడుగులు ప్రస్తుతం నీటిమట్టం: 874.30 అడుగులు నిక్షేప సామర్థ్యం: సుమారు 215 టీఎంసీలు ప్రస్తుత జలమట్టానికి ఉన్న నీటి నిల్వ: సుమారు 175 టీఎంసుల మేరగా అంచనా విద్యుత్…

Read More

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త..

అమరావతి,T6news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త అందనున్నది. సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పోరాటం చేస్తూ ఉన్న వీరి సమస్యలను పరిష్కరించేందుకు నూతన ప్రభుత్వం సంసిద్ధమైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురుకుల ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి బాధలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వేతనాల పెంపు అవసరాన్ని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కఠినమైనప్పటికీ, ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ…

Read More