Headlines

వరాహ అలంకరణలో జగన్నాథుడు

ద్వారకాతిరుమల,: లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాథ స్వామి వారి ఆలయంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవములు అత్యంత వైభవముగా నిర్వహిస్తున్నారు.ఉత్సవాలలో భాగముగా 3వ రోజు వరాహ అలంకరణలో భక్తులకు జగన్నాథుడు దర్శన భాగ్యాన్ని కల్పించారు.

భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పూజారి గోపి మాట్లాడుతూ వరాహ స్వామి భూమిని రక్షించినట్లు చెబుతారు. కాబట్టి ఈ అలంకరణను శక్తి, రక్షణ మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంటుందని,ఇది హిందూమతంలో ఒక ముఖ్యమైన ఆచారం.ఇది భక్తులకు దైవిక ఆశీర్వాదనాలను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది అన్నారు.వరాహ అలంకరణలో జగన్నాథుడు ద్వారకాతిరుమల,మేజర్ న్యూస్: లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాథ స్వామి వారి ఆలయంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవములు అత్యంత వైభవముగా నిర్వహిస్తున్నారు.ఉత్సవాలలో భాగముగా 3వ రోజు వరాహ అలంకరణలో భక్తులకు జగన్నాథుడు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పూజారి గోపి మాట్లాడుతూ వరాహ స్వామి భూమిని రక్షించినట్లు చెబుతారు. కాబట్టి ఈ అలంకరణను శక్తి, రక్షణ మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంటుందని,ఇది హిందూమతంలో ఒక ముఖ్యమైన ఆచారం.ఇది భక్తులకు దైవిక ఆశీర్వాదనాలను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది అన్నారు.

Please follow and like us:
Pin Share