కమలం కొత్త సారథి…
కమలం కొత్త సారథి రాంచందర్‌రావు..! సంఘ్‌తో పాటు బీజేపీ సీనియర్ల మద్దతు దాదాపు ఖరారైన పేరు.. నేడు ప్రకటన అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ ఏకగ్రీవం కావాలనుకుంటున్నా: కిషన్‌రెడ్డి 10 రాష్ట్రాల్లో కొత్త చీఫ్‌ల కోసం కసరత్తు వారంలో పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక? హైదరాబాద్, t6 న్యూస్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు ఎన్నిక దాదాపు ఖరారైంది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా…
