
విద్యార్థులకు రావలసిన ₹7,500 కోట్లు ఫీజు రీయింబర్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
- నార్కెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించి భవనం నిర్మించాలన్న విద్యార్థుల విజ్ఞప్తి
- నినాదాలతో దద్దరిల్లిన ఎమ్మార్వో కార్యాలయం
- మాజీ ఎంపీ ఆర్ కృష్ణన్న పిలుపుమేరకు నిరసన
- BC విద్యార్థి నేతలు మోదీరాందేవ్ యాదవ్, ఎడ్ల మహాలింగం ఆధ్వర్యంలో ఆందోళన
- వేలాది మంది విద్యార్థుల తో కూడిన భారీ నిరసన
- విద్యార్థులకు 20వేల స్కాలర్షిప్ ఇవ్వాలని, ఇంటర్ విద్యార్థులకు ఫీజు పూర్తి భారం ప్రభుత్వమే భరించాలని డిమాండ్
- ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరిన నేతలు
- “ఫ్లైఓవర్లు, స్కైవెల్ వంతెనలకి డబ్బు ఉంది. విద్యార్థులకి స్కాలర్షిప్లకి డబ్బుల్లేవా?” అని ఆగ్రహం
- “100 రోజుల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం అన్నారు. కానీ అసలు సమస్యలు అధిగమించాయి” అని ఆవేదన
- ఈ సమావేశంలో BC యువజన సంఘం నేతలు కావట్టి సత్యనారాయణ, మల్లేష్ శిరీష, రమాదేవి, వైష్ణవి, వారాహి, మనీషా, మానస తదితరులు పాల్గొన్నారు

