విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..
చెన్నై: t6న్యూస్ : చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పిందిచెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. విమానం గాల్లో ఉండగానే ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, పైలట్ అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి చెన్నైలో ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ, అందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 159…
