
చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2025
🌐 దరఖాస్తు: www.igiaviationdelhi.com
ఖాళీ పోస్టులు:
1️⃣ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్
- అర్హత: 12వ తరగతి
- వయసు: 18–30 సంవత్సరాలు
- జీతం: ₹25,000 – ₹35,000
- ఖాళీలు: 1017
పురుషులు/మహిళలు అర్హులు
2️⃣ లోడర్లు (పురుషులకే)
- అర్హత: 10వ తరగతి
- వయసు: 20–40 సంవత్సరాలు
- జీతం: ₹15,000 – ₹25,000
- ఖాళీలు: 429
📝 రాత పరీక్ష:
- సబ్జెక్టులు: జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఇంగ్లిష్*, ఏవియేషన్ నాలెడ్జ్
- సమయం: 90 నిమిషాలు
- మార్కులు: 100
లోడర్‌కు ఇంగ్లిష్ ఉండదు
💰 ఫీజు:
- గ్రౌండ్ స్టాఫ్: ₹350
- లోడర్: ₹250
✅ ఎంపిక:
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ (గ్రౌండ్ స్టాఫ్‌కి మాత్రమే)
- మెడికల్ & ట్రైనింగ్ తప్పనిసరి
📞 సహాయం: 011-45679884

