
అబ్దుల్లాపూర్ మెట్టు తహసీల్దార్ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శన
రంగారెడ్డి: సైదాబాద్ కు చెందిన గిరిధర్ రెడ్డి బట్టలు విప్పి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన…
కోర్టు ఉత్తర్వులు ఉన్నా మాకు ఎలాంటి న్యాయం చేయడం లేదని బాధితుడి ఆందోళన..
రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమాయ్ కుమార్ తన ల్యాండ్ అక్రమంగా రిజిస్టర్ చేశారు అని ఆరోపణ…
తట్టిఅన్నారం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 109,110 లో 6 ఎకరాల భూమిని ఎలాంటి నోటీసులు లేకుండా మర్రొక్కరి పై బదిలీ చేసిన అప్పటి రెవెన్యూ సిబ్బంది…
ఆందోళన చేస్తున్న గిరిధర్ రెడ్డి నీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు..

