
ములుగు నియోజకవర్గంలోని పలు పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం రూ.1.42 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-మంత్రి సీతక్క విజ్ఞప్తిపై సీజీఎఫ్ నిధుల నుంచి మంజూరైన నిధులు
-అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ
. గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ జానకిరామాలయంకు – రూ.12 లక్షలు
. కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయంకు – రూ.50 లక్షలు
. ములుగు మండలం జగ్గన్నపేట పుట్ట మల్లిఖార్జున స్వామి దేవాలయంకు – రూ.30 లక్షలు
. మల్లంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంకు – రూ.20 లక్షలు
. ములుగు పట్టణం నాగేశ్వర స్వామి దేవాలయంకు – రూ.20 లక్షలు
. ములుగు రామాలయానికి – రూ.10 లక్షలు
అధికారులు టెండర్ల ప్రక్రియ త్వరలో పూర్తిచేసి
అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పజేప్తారని అన్నారు. నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు

