శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..
నంద్యాల, T6 న్యూస్ : శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఉపరితల జలాశయాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దాంతో జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ప్రస్తుత జలస్థితి: ఇన్‌ఫ్లో (ప్రవాహం): 1,00,085 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటిమట్టం (FRL): 885 అడుగులు ప్రస్తుతం నీటిమట్టం: 874.30 అడుగులు నిక్షేప సామర్థ్యం: సుమారు 215 టీఎంసీలు ప్రస్తుత జలమట్టానికి ఉన్న నీటి నిల్వ: సుమారు 175 టీఎంసుల మేరగా అంచనా విద్యుత్…
