Headlines

రాష్ట్ర ప్రజలకు ఏకాదశి శుభాకాంక్షలు..

ఏకాదశి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆది పండుగ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు.

Read More

తిరుమల సర్వస్వం – 3

విశ్వరూప దర్శనం నవనీతహారతి తాత్కాలిక అడ్డంకులన్నీ తొలగి, ఈ సేవాదర్శనభాగ్యం మీకు అతి త్వరలోనే కలగాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాం. తిరుప్పావై పఠనం తోమాలసేవ అభిషేకనిమిత్తం ఆకాశగంగ తీర్థం భోగశ్రీనివాసునికి అభిషేకం శ్రీవారికి పుష్పాలంకరణ మాలలకు పేర్లు ఉత్సవమూర్తులకు పుష్పమాలాలంకరణ ధూప దీప హారతులు ముప్పూటలా తోమాలసేవ అంతటితో తోమాలసేవ ముగిస్తుంది.

Read More

నేడు కుమార షష్ఠి..

హైదరాబాద్, T6 న్యూస్ డెస్క్: షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన) ఒకటి. మిగిలినవి సౌర , శాక్త , వైష్ణవ , గాణాపత్య , శైవములు. అయితే అగ్ని గర్భుడు అని పేరు ఉన్న సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర వాక్యము. అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు. అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేనని పెద్దలు చెప్తారు. ఈ విధంగా వైదిక ధర్మం లో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది. మనకి…

Read More

తిరుమల సర్వస్వం – 2

శ్రీవారి సేవలు 💐 ప్రస్తుతం సంవత్సరానికి 450 కు పైగా ఉత్సవాలు జరుగుతాయి. 💐 నిత్య, వార, పక్ష, త్రైమాసిక, వార్షిక ఉత్సవాలు ఎన్నో, ఎన్నెన్నో… సుప్రభాతసేవ 💐 29 శ్లోకాలున్న “సుప్రభాతము” 💐 11 శ్లోకాలున్న “స్తోత్రము” (కమలాకుచ చూచుక కుంకుమతో…), 💐 16 శ్లోకాలున్న “ప్రపత్తి” నీ (ఈశానాం జగతో…), 💐 14 శ్లోకాలున్న “మంగళాశాసనాన్ని” (శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే…), (రేపటి భాగంలో…. విశ్వరూప సందర్శనం, నవనీత హారతి, తిరుప్పావై పఠనం వివరాలు)

Read More

అమ్మవారి ఆలయం మూసివేత…

శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం మూడు నెలలు మూసివేత ఎందుకంటే..! శ్రీశైలం దేవాలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి సెప్టెంబర్ 31 శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను నిలిపివేయనున్నారు. ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రను అటవీ అధికారులు నిలిపేశారు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు భక్తులను అనుమతించడం లేదని అటవీ అధికారులు తెలిపారు. జంగిల్ రైడ్ పేరుతో ఇష్టకామేశ్వరి ఆలయానికి అటవీశాఖ వాహనాలు నడుపుతుంది. శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి ఆలయం…

Read More

శివ ధ్యాన మంత్రాలు- ఫలితాలు

శ్రీ రుద్రం నుండీ ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు – ఫలితాలు 1.ఓం నమః శివాయ (మనః శాంతి కి, అన్ని విధాలా సంరక్షణకి) ఓం నమో భగవతే రుద్రాయ( బలం కోసం, ఏపనైనా పరిపూర్ణంగా చెయ్యడానికి) ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః (శరణాగతికీ, సర్వ శుభాలకీ) ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే…

Read More

సదాచారం

🔔 సదాచారం 🔔 మహిమాన్వితమైన ‘ప్రదక్షిణ’లో అనేక రకాలున్నాయి. సాధారణంగా ఆలయంలో రెండవ ప్రదక్షిణా పద్ధతినే అనుసరించాలి. మొక్కుబడులున్నవారు పైన పేర్కొన్నవాటిలో వేటినైన చేయవచ్చు. ఆలయం చుట్టూ లేదా ప్రదక్షిణాపథం ఉన్నప్పుడు, అందులోగాని ప్రదక్షిణ చేయాలి. గర్భాలయంలోగాని స్వామివారికి ఎదురుగా నిలబడి, అంటే ధ్వజస్తంభం వద్దగాని, ప్రదక్షిణామార్గం వద్దగాని నిలబడి, స్వామికి నమస్కరించి ప్రదక్షిణలను ప్రారంభించాలి. ఒక్క శివాలయం తప్ప మిగతా అన్ని అఆలయాలలో ఇలాగే ప్రదక్షిణలు చేయాలి.అయితే …దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే…

Read More