Headlines

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం టీచర్ల పవిత్ర బాధ్యత – మంత్రి నారా లోకేష్

అమరావతి,T6న్యూస్: ఏపీలోని కర్నూలు జిల్లా మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలో విద్యాప్రచుర్యంలో అద్భుతంగా రాణించిన ఉపాధ్యాయురాలు ఎం. కల్యాణి కుమారిని “షైనింగ్ టీచర్”గా ఉండవల్లి నివాసంలో ఘనంగా సత్కరించిన మంత్రి లోకేష్ “పదవిని కాదు.. విద్యార్థిగా మారి ఉపాధ్యాయురాలి నుంచి పాఠాలు నేర్చుకున్నా” అని భావోద్వేగంగా స్పందించిన లోకేష్ “పట్టుదలతో పాఠశాల రూపురేఖలు మార్చిన కల్యాణి ఆదర్శం”

  • 14 మంది మాత్రమే ఉన్న పాఠశాల విద్యార్థుల సంఖ్యను 53కి పెంచిన అంకితభావం
  • తన ఖర్చుతో స్టడీ మెటీరియల్, మౌలిక వసతులు
  • 23 మంది గురుకులాల్లో, 1 విద్యార్థికి నవోదయలో ప్రవేశం
  • స్టార్ ఆఫ్ ది వీక్ కార్యక్రమంతో ప్రతీవారమే ఉత్తమ విద్యార్థికి బహుమతి
  • దీర్ఘాయుష్మాన్ భవ పేరుతో విద్యార్థుల పుట్టినరోజు నాడు పరిశుభ్రతపై అవగాహన
  • ‘మా తొలి అడుగు’ ద్వారా పేద విద్యార్థులకు పాఠ్య సామగ్రి పంపిణీ
  • లోకేష్ వ్యాఖ్యలు: ▪️ ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాలలకే నాణ్యమైన విద్య!
    ▪️ డిజిటల్ విద్య, వర్క్ బుక్స్, రాజ్యాంగ అవగాహనపై ప్రత్యేక దృష్టి
    ▪️ ఉత్తమ ఉపాధ్యాయులను కలిసి వారి సలహాలు అమలు చేస్తాం
  • ఉపాధ్యాయురాలు కల్యాణి కుమారి వ్యాఖ్యానం: “సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు ప్రభుత్వ విద్యపై దృష్టి పెట్టడం హర్షణీయం.”
  • ప్రభుత్వ పాఠశాలల పునరుజ్జీవానికి ఇదే ఆదర్శం!
Please follow and like us:
Pin Share