Headlines

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు
సప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు పొడిగించిన విద్యాశాఖ
ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులు మే 4వ తేదీ, సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
ఆలస్య రుసుము రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు.

Please follow and like us:
Pin Share